అద్భుత బాలిక... విల్మా రుడాల్ఫ్. బాల్యంలోనే పోలియో కు గురై కాళ్ళు చచ్చుబడి పోయిన ఒక బాలిక తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో ప్రపంచంలోనే వేగంగా పరుగెత్తగల మహిళగా ఎలా నిలిచిందో తెలిపే కథ ఇది.